Working yourself to death overtime link to heart disease

Working yourself to death' – overtime link to heart disease

Working yourself to death' – overtime link to heart disease

Working.gif

Posted: 09/13/2012 11:23 AM IST
Working yourself to death overtime link to heart disease

Working yourself to death' – overtime link to heart disease

హలో.. మీరో రోజుకు 8 గంటలకు మించి  ఉద్యోగం చేస్తున్నారా? ఎక్కువ సమయం కష్టపడుతున్నారా?  అయితే ..మీ జీవితం ..అవుట్? యువతి, యువకులం.. కష్టపడితే ఇప్పుడే కష్టపడాలి.. కాస్త డబ్బులు వెనకేసుకోవాలి అని చాలా మంది ఓవర్‌టైమ్ డ్యూటీలు చేస్తుంటారు. అయితే రోజుకు 8 గంటలకు మించి పని చేస్తే డేంజరేనంటోంది తాజా అధ్యయనం. 8 గంటలకు మించి పనిచేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం దాకా ఉన్నాయని భారీస్థాయిలో నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. ఇటీవల కాలంలో వేలాది మంది ఉద్యోగులు తరచు గుండె పోట్లు, హృద్రోగాల బారిన పడడానికి ఎక్కువ గంటలు పనిచేయడమే కారణమని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు ‘డైలీ మెయిల్’ పత్రిక తెలిపింది.

Working yourself to death' – overtime link to heart disease

ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. చాలా మంది తమ ఉద్యోగం ఊడిపోకుండా ఉండడానికి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, అది వారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మరియానా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sp kidnapped by constable in filmily style
Nagarjuna family visits tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles